హాస్పిటల్ బెడ్‌పై అలాంటి పొజీషన్‌లో టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్

by Hamsa |
హాస్పిటల్ బెడ్‌పై అలాంటి పొజీషన్‌లో టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ బ్యూటీ సునైనా ‘కుమార్ వర్సెస్ కుమారి’ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమ్‌థింగ్ స్పెషల్, 10th క్లాస్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అతరించింది. అంతేకాకుండా తమిళ బిగ్‌బాస్ 4 సీజన్‌లోనూ పాల్గొంది. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, సునైనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ షాకింగ్ ఫొటో షేర్ చేసింది. చేతికి సెలైన్ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘‘ త్వరలో దృఢంగా తిరిగి వస్తాను’’ అని క్యాప్షన్ జత చేసింది. కానీ ఆమె ఏ ఆరోగ్య సమస్య వల్ల ఆస్పత్రిలో చేరిందో మాత్రం తెలపలేదు. దీంతో అది చూసిన నెటిజన్లు ఆమె ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు.

Read More: Bigg Boss 7 Telugu: వాళ్ళ ముందు ఏడవలేకపోతున్నా చాలా ఇబ్బందిగా ఉందంటూ .. కన్నీరు పెట్టుకున్న శివాజీ?

Advertisement

Next Story