- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rekha Boj: గురూజీ కొంచెం మమ్మల్ని కూడా చూడండి: రేఖాభోజ్ పోస్ట్ వైరల్
X
దిశ, సినిమా: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు మాటల మాంత్రికుడిగా ఎంతటి గుర్తింపు ఉందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీలో రూమర్స్ కామన్ అయినప్పటికి.. త్రివిక్రమ్ శ్రీనివాస్, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది వినడానికి అభిమానులకు కొంచెం కష్టంగానే ఉంది. అయినా ఈ విషయంపై ఇప్పటివరకూ సంయుక్త, త్రివిక్రమ్ స్పందించలేదు. కానీ, త్రివిక్రమ్- సంయుక్తల మధ్య లవ్ ఎఫైర్ నిజమే అనుకునేలా పరోక్షంగా షాకింగ్ పోస్ట్ పెట్టింది తెలుగు నటి రేఖాభోజ్. ‘చాలా కష్టపడుతున్న గురూజీ.. సంయుక్త మీనన్‌నే కాకుండా, దయచేసి కొంచెం మమ్మల్ని కూడా చూడండి’ అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement
Next Story