Priyanka: రహస్యంగా అతన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి!

by Prasanna |   ( Updated:2023-03-24 14:31:14.0  )
Priyanka: రహస్యంగా అతన్ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి!
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో లవ్ మ్యారేజ్‌లు కామన్. ఇంట్లో వాళ్లని కాదని వివాహం చేసుకున్న జంటలు బాగానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి జంట ఒకటి వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ యాక్టర్ ప్రియాంక నల్కారి మలేషియాలో సీక్రెట్ మ్యారేజ్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రియాంకకు తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ్లో అడుగుపెట్టింది. ఇప్పటివరకూ ‘సంథింగ్ సంథింగ్’, ‘కాంచన’ సినిమాల్లో కనిపించింది.

Also Read..

Actress Sana: నా కూతురిని దుబాయ్‌ తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు..?

Advertisement

Next Story