నేడు దివంగత నటి శ్రీదేవి జయంతి

by Prasanna |   ( Updated:2023-08-13 03:27:22.0  )
నేడు దివంగత నటి శ్రీదేవి జయంతి
X

దిశ,వెబ్ డెస్క్: భారతీయ సినీ పరిశ్రమలో శ్రీదేవి స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే తన అందం అభినయంతో ఎందరో ప్రేక్షకుల్ని సంపాదించుకుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాలం, కన్నడ భాషల్లో నటించి కొన్నేళ్ల పాటు సినీ పరిశ్రమను ఏలింది. ఈ అందాల భామకు దేశవ్యాప్తంగానే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‏ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. వీరికి జాన్వీకపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. నేడు దివంగత నటి శ్రీదేవి 60 వ పుట్టిన రోజు.

Advertisement

Next Story