నేడు Gautham Krishna Ghattamaneni పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-08-31 04:26:18.0  )
నేడు Gautham Krishna Ghattamaneni పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: మహేష్ బాబు నెం.1 నేనొక్కడినే.. సినిమాతో గౌతమ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెరంగేట్రం చేశాడు. మళ్లీ ఆ తరువాత సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం చదువు మీద దృష్టిపెట్టాడు. భవిష్యత్‌లో ఘట్టమనేని వారసుడిగా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మహేష్ అభిమానులు కూడా వేచి చూస్తున్నారు గౌతమ్ సినీ ఎంట్రీ కోసం. నేడు తన 17 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి :

ఈ సెప్టెంబర్ 2nd Pawan Kalyan ఫ్యాన్స్‌కు వెరీ స్పెషల్!

నేడు Yuvan Shankar Raja పుట్టిన రోజు

Advertisement

Next Story