స్వర్గంలోకి వెళ్లాలంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి: Samantha

by Hamsa |   ( Updated:2023-01-01 05:26:26.0  )
స్వర్గంలోకి వెళ్లాలంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి: Samantha
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి ట్రీట్ మెంట్ తీసుకుంటూనే 'యశోద' సినిమాను కంప్లీట్ చేసింది. ఆ తర్వాత షూటింగ్‌లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ రెస్ట్ తీసుకుంటుంది. సమంత ఈ మధ్యనే మళ్లీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. న్యూ ఇయర్ స్పెషల్ పోస్ట్ చేసింది. తాజాగా, మరో ఆసక్తికర పోస్ట్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరిలో సద్గురు పెట్టిన కొటేషన్‌ను షేర్ చేసింది. అందులో స్వర్గంకు వెళ్లాలంటే అక్కడ రెండు ప్రశ్నలు అడుగుతారు. ఈ రెండిటికి యస్ అని చెప్పాలి. సమాధానం చెప్తే స్వర్గంలోకి పంపుతారు. ఒకటి నువ్ సంతోషంగా ఉన్నావా? నీ చుట్టు పక్కల ఉన్న వారిని సంతోషంగా ఉంచావా? వీటికి సమాధానం చెప్పాలి'' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది.

Also Read:

శంకర్ సినిమాలో చరణ్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా ?



Advertisement

Next Story

Most Viewed