‘#SSMB28’ మూవీ గ్లింప్స్‌కు టైం ఫిక్స్

by Prasanna |   ( Updated:2023-05-30 11:57:42.0  )
‘#SSMB28’ మూవీ గ్లింప్స్‌కు టైం ఫిక్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో #SSMB28 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ నుంచి మాస్ గ్లింప్స్ సహా టైటిల్‌ను రివిల్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. కాగా కొత్తగా టైమ్ కూడా అనౌన్స్ చేశారు. మే 31న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మహేష్ అభిమానులు పండుగ చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు.

Read More... జక్కన్నను వెయిట్ చేయిస్తున్న మహేష్ బాబు

చాలా రోజుల తర్వాత థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేశా ‘మేము ఫేమస్’ సినిమాపై రాజమౌళి పోస్ట్

Advertisement

Next Story