చీకట్లో అవి మాత్రమే కనిపించేలా... టిల్లు బ్యూటీ హాట్ ట్రీట్..

by Kavitha |   ( Updated:2024-02-03 13:22:45.0  )
చీకట్లో అవి మాత్రమే కనిపించేలా... టిల్లు బ్యూటీ హాట్ ట్రీట్..
X

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’ మూవీ తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది నేహా శెట్టి. రాధికగా అద్భుతమైన నటన కనబర్చి అందరినీ మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. 2016లో ‘ముంగారు మగ 2’ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ చిన్నది..ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ‘గల్లీ రౌడీ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘డీజే టిల్లు’, ‘బెదురులంక 2012’, ‘రూల్స్ రంజన్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో నటిస్తోంది.

ఇక పోతే నటి నేహా శెట్టి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు న్యూ లుక్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా కొన్ని హాట్ ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో చీకట్లో ఫోటో షూట్ చేసి కేవలం తన యద అందాలు కనిపించేలా అందాలు చూపించి కుర్రకారును ఆగం చేస్తుంది. ప్రజంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story