- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ప్రియుడితో సినిమా.. కత్రినకు వార్నింగ్ ఇచ్చిన భర్త
by sudharani |
X
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కు భర్త విక్కీ కౌశల్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. గతంలో సల్మాన్, క్యాట్ రిలేషన్‌లో ఉన్నారని.. కొన్ని కారణాల వల్ల విడిపోయారనే రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత కత్రిన విక్కీతో కనెక్ట్ కావడం, మ్యారేజ్ అయిపోవడం తెలిసిందే. అయితే పెళ్లికి ముందే సల్లూ భాయ్‌తో ‘టైగర్ 3’ మూవీకి ప్లాన్ చేసిన ఆమె.. ఇక నుంచి అతనితో సినిమాలు చేయదని తెలుస్తోంది. విక్కీ ఇందుకు నో చెప్పాడమే కారణమని సమాచారం. కాగా కత్రిన ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘క్రిస్మస్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉంది.
Advertisement
Next Story