దిశా పటానీతో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన హీరో.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?

by sudharani |   ( Updated:2022-08-31 14:51:25.0  )
దిశా పటానీతో బ్రేకప్ కన్ఫర్మ్ చేసిన హీరో.. ఆ హీరోయిన్‌తోనే పెళ్లి?
X

దిశ, సినిమా : హీరో టైగర్ ష్రాఫ్-హీరోయిన్ దిశా పటానీ మధ్య బ్రేకప్ జరిగిందనే రూమర్స్ కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'కాఫీ విత్ కరణ్'షోకు హాజరైన హీరో.. ప్రస్తుతం సింగిల్ అని చెప్పేసి బ్రేకప్ కన్ఫర్మ్ చేశాడు. అంతేకాదు హీరోయిన్ శ్రద్ధా కపూర్ అంటే ఇష్టం, మోహం అని చెప్పి షాక్ ఇచ్చాడు. ఆమె గ్రేట్ అంటూ పొగిడేశాడు. కాగా శ్రద్ధ-టైగర్ 'బాఘీ', 'బాఘీ 3' సినిమాల్లో కలిసి పనిచేయగా.. వీరిద్దరి కెమిస్ట్రీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక ఇదే కార్యక్రమంలో ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు టైగర్.

ఇవి కూడా చ‌ద‌వండి :

హీరోయిన్‌తో ఎఫైర్‌పై హీరో భార్య ఫైర్.. అందుకే ఆ సినిమా చేయలేదా?

Advertisement

Next Story