- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > గాసిప్స్ > సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?
X
దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ వంశీ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’. గజదొంగ స్టూవర్టుపురం నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాలతో పాన్ ఇండియా లెవల్‌ల్లో రిలీజైంది. దసరా సెలవుల్లో బొమ్మపడినా యావరేజ్ టాక్‌నే సొంతం చేసుకుంది. ఇక అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ చడీచప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మేరకు అమెజాన్ ప్రైం ట్విట్టర్ వేదికగా.. ఈ రోజు నుంచి ‘టైగర్ నాగేశ్వరరావు’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా అందుబాటులోకి రాగా.. హిందీ వెర్షన్‌కు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. మరి ఓటీటీ ప్లాట్ ఫాంలో ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Advertisement
Next Story