- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమాలు 50 సార్లకు పైగే చూశానంటున్న రామ్ చరణ్.. ఏ మూవీసో తెలుసా?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : త్రిబుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎంతో పెరిగిపోయింది. హాలీవుడ్ మీడియా సైతం రామ్ చరణ్ పై ఎక్కువ ఫొకస్ చేస్తుంది. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డుకు నామినెట్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ పెరిగిపోయింది. హాలీవుడ్ యూట్యూబర్స్, రామ్ చరణ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. కాగా, తాజాగా లెటర్ బాక్స్డ్ అనే యూట్యూబ్ ఛానల్ కి రామ్ చరణ్ లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వగా.. అందులో తనకు ఇష్టమైన టాప్ హాలీవుడ్ సినిమాల గురించి తెలియజేశాడు.
అయితే రామ్ చరణ్ తనకు ఇష్టమైన సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన మూవీల్లో ది నోట్ బుక్ ,టెర్మినేటర్ 2” మొదటి రెండు స్థానాలలో ఉంటాయన్నారు. అంతే కాకుండా అవి డిస్క్‌లో ఉన్న సమయంలో ఒక్కో సినిమాను సుమారు 50 సార్ల కంటే ఎక్కువ సార్లే చూసి ఉంటాను. అంతగా ఆసినిమాలు నన్ను ఆకట్టుకున్నాయని తెలిపారు.
Advertisement
Next Story