- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ హీరోయిన్లే డైరెక్టర్ల పక్కలోకి వెళ్తున్నారు.. సీనియర్ నటి సంచలన కామెంట్స్..!
దిశ, వెబ్‌డెస్క్: అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచింది సీనియర్ హీరోయిన్ జయప్రద. నాడు ఈ భామ అగ్ర హీరోలకు సమానంగా పారితోషికం అందుకునేది. ప్రస్తుతం జయప్రద సినిమాలకు బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్‌లో బిజీ అయిపోయింది. తాజాగా ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి స్పందించి.. ‘మా తరంలో ఇలాంటివి పెద్దగా లేవు. టాలెంట్ ఉంటే తప్పకుండా అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ముంబై నుంచి వస్తున్న ఎంతో మంది హీరోయిన్లు ఛాన్సుల కోసం డైరెక్టర్లు, నిర్మాతల దగ్గరకు వెళ్తున్నారు. వాళ్లే కమిట్ అవుతున్నారు. ఈ కారణంగానే కాస్టింగ్ కౌచ్ అనే వర్డ్ పుట్టుకొచ్చింది. ఇలాంటివి తగ్గాలంటే ఫస్ట్ అమ్మాయిల్లో మార్పు రావాలి. కానీ ఇప్పట్లో అది సాధ్యం కాకపోవచ్చు. అవకాశాల కోసం లొంగిపోకూడదు. అది పెద్ద తప్పు. మనకున్న టాలెంట్‌ను నమ్ముకుని పని చేస్తే ఏదో ఒకరోజు కచ్చితంగా ఛాన్సులు వస్తాయి. నేను ఇలాంటి చేదు అనుభవాలు అయితే ఎప్పుడూ ఎదర్కోలేదు.’’ అంటూ జయప్రద చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ సీనియర్ హీరోయిన్ మాట్లాడిన మాటలు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి.