‘స్కంద’ లేటెస్ట్ అప్‌డేట్.. రన్‌ టైమ్ ఎంతో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-09-08 06:11:34.0  )
‘స్కంద’ లేటెస్ట్ అప్‌డేట్.. రన్‌ టైమ్ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్‍ పోతినేని నటించిన మాస్ యాక్షన్ మూవీ ‘స్కంద’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ‌లీల హీరోయిన్‌గా నటించింది. ఇక సెప్టెంబర్ ఫస్టునే రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రభాస్ ‘సలార్’ విడుదల వాయిదా పడడంతో, ‘స్కంద’ రిలీజ్ డేట్‌ను కూడా మూవీ యూనిట్ సెప్టెంబర్ 28‌కి మార్చింది. తాజాగా ఈ మూవీ‌కి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ కూడా ఇచ్చింది. ఇక రన్‍టైమ్ 2 గంటల 47 నిమిషాల 22 సెకన్లుగా ఉండనుంది.

Read More: Prabhas ప్రతిష్టాత్మక మూవీలో వివాదాస్పద స్టార్ డైరెక్టర్ RGV

Advertisement

Next Story