చరణ్‌కి కూతురు పుట్టి నెల దాటుతున్నా.. తారక్ చూడటానికి ఎందుకు వెళ్లలేదో తెలుసా?

by samatah |   ( Updated:2023-08-07 06:19:36.0  )
చరణ్‌కి కూతురు పుట్టి నెల దాటుతున్నా.. తారక్ చూడటానికి ఎందుకు వెళ్లలేదో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఎన్టీఆర్ మధ్య ఉండే బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరు బెస్ట్ ఫ్రెండ్సే కాకుండా సొంత బ్రదర్స్ లా ఉంటారు. కానీ ఈ మధ్య తారక్, చరణ్ జంటగా కనిపించి చాలా రోజులు అవుతుంది. అంతే కాకుండా చరణ్‌కు కూతురు పుట్టి నెల దాటినా చూడటానికి తారక్ వెళ్లలేదు. దీంతో అభిమానుల్లు అసహనం మొదలైంది. కానీ తారక్ చరణ్ కూతురిని చూడటానికి వెళ్లక పోవడానికి ఒక కారణం ఉందంట. అది ఏమిటంటే?

చిన్నపిల్లలకి త్వరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి . ఏదైనా బాగోలేకపోతే వాళ్లతో చాలా కష్టమవుతుంది. అందుకే తారక్ బయట సినిమా షూటింగ్ టైంలో ఒక నలుగురితో తిరుగుతూ ఉంటాం కదా, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ త్వరగా స్ప్రెడ్ అయిపోతాయి.. చిన్నపిల్లలకి ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతాయి . మన వల్ల ఆ పాప సఫర్ అవ్వకూడదు అన్న పెద్ద మనసుతో ఇంతవరకు రాంచరణ్ కూతుర్ని చూడడానికి మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లలేదట. అంతేకాదు మెగా ఫ్యామిలీ కూడా ఎవరిని కూడా ఇంట్లోకి అలో చేయడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది . కేవలం కుటుంబ సభ్యులు తప్పిస్తే మెగా మనవరాలు క్లీం కార రూమ్ లోకి ఎవరు వెళ్లడం లేదంట.

Read More: ప్రపంచ బాక్సాఫీస్ వద్ద 1 బిలియన్ వసూళ్లు రాబట్టిన 'Barbie'

Advertisement

Next Story