- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకంగా 7 అవార్డులు సాధించి ఆస్కార్ వేదికపై సత్తా చాటిన సినిమా ఇదే..!
దిశ, సినిమా: గతేడాది జులై 21న థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘ఓపెన్ హైమర్’. అణుబాంబును కనిపెట్టిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన, ఈ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ మూవీ.. హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా అని భాషలోను రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 11) ఉదయం ఈ అవార్డుల పండగ ప్రారంభం కాగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఇక ఈ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ హీరో, డైరెక్టర్ సహా ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది ‘ఓపెన్ హైమర్’ మూవీ.
1. ఉత్తమ చిత్రం- ఓపెన్ హైమర్
2. బెస్డ్ డైరెక్టర్- క్రిస్టోఫర్ నోలన్
3. బెస్ట్ యాక్టర్- కిలియన్ మర్ఫీ
4. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- రాబర్ట్ డౌనీ జూనియర్
5. బెస్ట్ ఒరిజినల్ స్కోర్- వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్
6. బెస్ట్ సినిమాటోగ్రఫీ- ఓపెన్ హైమర్
7. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్- జెన్నిఫర్ లేమ్
Read More..
మూడు ముళ్ల బంధంలోకి టాలీవుడ్ యంగ్ హీరో.. తన తొలి హీరోయిన్‌తోనే పెళ్లి