- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu-Pawan Kalyan కాంబినేషన్‌లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే?
దిశ, వెబ్‌డెస్క్: కొందరు స్టార్ హీరోల కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కితే చూడాలని ఫ్యాన్స్ భావిస్తుంటారు. ఇప్పటికే ఊహించని కాంబోలో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు సందడి చేశాయి. ఔరా అనిపించాయి. అభిమానులను అలరించాయి. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్-మహేష్ బాబు కలయికలో ఓ బ్లాక్ బస్టర్ చిత్రం మిస్ అయ్యిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? వెంకటేష్, మహేష్ అన్నదమ్ములుగా కలిసి నటించిన సూపర్ హిట్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. ఇందులో పెద్దోడు, చిన్నోడు పాత్రల కోసం ఫస్ట్ దర్శక, నిర్మాతలు పవన్, మహేష్‌లను అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టలేకపోయారట. ‘కానీ వీరిద్దరి కలయికలో సినిమా వస్తే మాత్రం థియేటర్ పేలిపోవాల్సిందే’ అంటూ అటు మెగా ఫ్యాన్స్, ఇటు ఘట్టమనేని ఫ్యాన్స్ కామెంట్ల మోత మోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : నాచురల్ స్టార్ నాని గురించి బయటపడ్డ సంచలన నిజాలు!