- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ సమయంలో పాటించిన డైట్ ప్లాన్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె అండ్ రణవీర్ సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం దీపికా తన పాప చాలా యాక్టివ్‌గా ఉన్నారు. దీనికి కారణం దీపికా తీసుకున్న డైట్ ప్లానే అట. మరీ బాలీవుడ్ బ్యూటీ ఏం ఫుడ్ తీసుకుందో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపికా ప్రెగ్రెన్సీ సమయంలో నాణ్యమైన ఫుడ్ తీసుకుందట. ప్రెగ్నెన్సీ టైంలో సమతుల ఆహారాన్ని తీసుకుందట. కూరగాయలు, పప్పులు, పండ్లు, కొవ్వు పదార్థాలు తీసుకున్నారట. దీంతో కడుపులో బిడ్డ పెరుగుదలకు మంచి పోషణ లభించింది. అంతేకాకుండా దీపికా సమోసాలు, ఐస్ క్రీమ్స్, బ్రౌనీలు, బన్ బటర్ వంటివి కూడా తిందట. వీటితో పాటుగా ఈ నటికి ఇష్టమైన అన్నం, చారు, ఇడ్లీ, దోశ కూడా తీసుకుందట. అలాగే తృణధాన్యాలు, నెయ్యి వంటివి ఆహారంలో భాగం చేసుకుందట. 70 శాతం సమతులమైన ఫుడ్, 40 శాతం ద్రవ పదార్థాలను తీసుకుందట దీపికా. ఈ డైట్ ఫాలో అయ్యింది కాబట్టే ప్రస్తుతం దీపికా పదుకొణె తన పాప ఆరోగ్యంగా ఉన్నారట. సినిమాల విషయానికొస్తే.. దీపికా ప్రెగ్రెన్సీతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రంలో నటించి మరింత పేరు దక్కించుకుంది.
- Tags
- deepika padukone