- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
K Viswanath :అవార్డులు అందుకోవడంపై విశ్వనాథ్ కామెంట్స్ ఇవే!
దిశ, వెబ్ డెస్క్ : కె. విశ్వనాథ్ అవార్డుల సభలో అవార్డుల గురించి కామెంట్స్ చేశారు. 'మాములుగా మనం ఏ కోర్టు బోనుకు వెళ్లిన కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజమని అబద్ధం చెప్పనని ప్రమాణం చేస్తాం. మన సినిమా సభల్లో కూడా మనం ఒక్కొసారి ఇలానే చెప్పుకోవాల్సి వస్తుందేమో అన్నారు. ఇప్పుడు నేను మాట్లాడే రెండు మాటలు భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నానన్నారు. ఈ సభలో అవార్డు సాధించిన వారిని నేను చూసిన తరవాత ప్రమాణ పూర్తిగా మేము సాధించింది ఏమి లేదనిపించిందన్నారు. ఏదో మా గ్లామర్ చూసి సినిమా వాళ్లు కాబట్టి నా లాంటి వాళ్లని పిలిచి ఈ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అని అవార్డు ఇచ్చారన్నారు. నిజానికి అవార్డు వచ్చిన వ్యక్తి భార్య, తన బిడ్డలతో అవార్డు అందుకోవడం గొప్ప విషయమన్నారు. సినిమాల్లో సైతం అలాంటి సీన్ ను మేము తీయలేమన్నారు.
ఇవి కూడా చదవండి :
1.కె. విశ్వనాధ్ హిట్స్ అండ్ ప్లాప్స్ తెలుగు సినిమాలు ఇవే!
2.K. Viswanath :కళాతపస్వీ కె. విశ్వనాథ్ సినీ ప్రయాణం మొదలైంది ఇలానే?