Adipurush : 'ఆదిపురుష్' సినిమా గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని టాప్ సీక్రెట్లు ఇవే

by Prasanna |   ( Updated:2023-09-01 15:21:46.0  )
Adipurush : ఆదిపురుష్ సినిమా గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని టాప్  సీక్రెట్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్, కృతిస‌న‌న్ కలిసి జంట‌గా న‌టించిన సినిమా ఆదిపురుష్. నేడు ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.

1. ఇంత వరకు ఏ సినిమాకు లేని విధంగా సెల‌బ్రిటీలు ఒక అడుగు ముందుకేసి ఈ సినిమా టిక్కెట్లను కొని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

2. ఆదిపురుష్ టిక్కెట్ రేట్ల‌ను పెంచినా కానీ ఏపీ, తెలంగాణ‌లో అభిమానులు, ప్రేక్షకులు ఎగ‌బ‌డి మ‌రీ కొంటున్నారు.

3. రామాయ‌ణంపై ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం రూ. 500 కోట్లతో తెరకెక్కించారు.

4. ఈ సినిమా ప్రీ రీలీజ్ ఈవెంట్ కు అయితే ఏకంగా రూ. 2 కోట్లు ఖ‌ర్చు పెట్టారు.

5. తెలుగు వెర్ష‌న్ మాత్రం 1500 స్క్రీన్ల‌లో విడుదల చేసారు.

Read more : Adipurush : ‘ఆదిపురుష్’ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్.. ఎన్ని కోట్లంటే?

Advertisement

Next Story