ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

by Prasanna |   ( Updated:2023-06-26 03:13:18.0  )
ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లీష్  సినిమాలు ఇవే!
X

దిశ, సినిమా: ప్రతి వారం ఓటీటీ, థియేటర్లలో ఏవో ఒక కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి. ఈ వారం థియేటర్‌, ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే.

ఓటీటీ

లస్ట్ స్టోరీస్ సీజన్ 2 , జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Witcher Season 3, జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'Lakadbaggha' జీ 5 లో జూన్ 30 న స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' ఆస్టరాయిడ్ సిటీ ' జూన్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 30 న థియేటర్లో విడుదల కానుంది.

' డీ బ్లాక్ ' జూలై 01 న థియేటర్లో విడుదల కానుంది.

Advertisement

Next Story