- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bollywood: అప్పుడు ఆలియా.. ఇప్పుడు జాన్వీ .. ఇష్టపడి తెచ్చుకున్నప్పుడు న్యాయం చేయాలంటున్న నెటిజెన్స్
దిశ , వెబ్ డెస్క్ : మన తెలుగు డైరెక్టర్స్ ఇక్కడ వాళ్ళ కంటే బాలీవుడ్ నటుల పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇది ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు.. ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి బాలీవుడ్ తెలుగు వారికీ ఛాన్స్ లు ఇస్తారా అంటూ అది గగనమనే చెప్పుకోవాలి. వాళ్ళు ఏదో యాక్టింగ్ ఏదో చేస్తారని కాదు.. హైప్ ను క్రియోట్ చేయడం కోసం దర్శక నిర్మాతలు ఆడే ఒక గేమ్.
‘దేవర’ మూవీలో జాన్వీ కపూర్ ను తీసుకున్నారు.. కానీ ఆమెకు ఇవ్వాల్సిన స్క్రీన్ స్పేస్ ఇవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందు ఆమె పాత్రకు భారీ హైప్ ను క్రియోట్ చేసి విడుదలయ్యాక బిస్కెట్ చేసారు. కట్ చేస్తే దేవర సెకండాఫ్లో కానీ కనిపించలేదు. ఇచ్చినవే నాలుగైదు సీన్స్ .. దానిలో అందాల ఆరబోత తప్ప.. మ్యాటర్ ఏం లేదు.
అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో ఆలియా పాత్ర కూడా అలాగే చేసారు. ఇప్పుడు, జాన్వీ కపూర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆశ పెట్టి బాలీవుడ్ హీరోయిన్స్ కు ఇలా చేయడం సరి కాదు.. ఇష్టపడి తెచుకున్నప్పుడు న్యాయం చేయాలంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు.