తెలుగు ఇండియన్ ఐడల్-2 విజేత సౌజన్య

by Shiva |   ( Updated:2023-06-05 05:04:12.0  )
తెలుగు ఇండియన్ ఐడల్-2 విజేత సౌజన్య
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగులో ప్రసారమైన ప్రముఖ మ్యూజిక్ రియాల్టీ షో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' ఆదివారంతో ముగిసింది. రెండో సీజన్‌లో గాయని సౌజన్య ఇండియన్ ఐడల్-2 విజేతగా నిలిచింది. గ్రాండ్ ఫినాలేకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫినాలేకి వచ్చిన కంటెస్టెంట్స్‌ని అభినందించారు. అనంతరం ఈ సీజన్ విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్ తో పాటు రూ.10 లక్షల నగదు బహుమతిని అందజేశారు. ఈ సీజన్‌లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్‌ రూ.3 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌గా నిలిచిన లాస్య రూ.2 లక్షల చెక్కు అందుకున్నారు.

Also Read: పెళ్లి వేడుక జరుగుతుండగానే ఆ విషయంలో భార్యకు కండీషన్ పెట్టిన శర్వానంద్..!!

అలనాటి నటి పద్మశ్రీ సులోచన లట్కర్ కన్నుమూత

Advertisement

Next Story