Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున

by Prasanna |   ( Updated:2023-09-04 09:05:52.0  )
Bigg Boss Telugu 7 విన్నర్ ఎవరో మొదటి రోజే  తెలిసిపోయింది.. హింట్ ఇచ్చేసిన నాగార్జున
X

దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 ఆదివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 6 సీజన్లు ముగిశాయి. అయితే.. బిగ్ బాస్ సీజన్ 6 అంతగా సక్సెస్ కాలేదు. అందుకే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 ను ఉల్టా పల్టా అంటూ కొత్త రూల్స్ ను తీసుకొచ్చారు.ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ 7 ఉండబోతోంది. మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లారు. హౌస్ లో ఉన్న 14 మంది కంటెస్టెంట్లలో చాలా యాక్టివ్ గా, తెలివిగా ఉన్న కంటెస్టెంట్ మాత్రం రతిక రోస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఒక హీరోయిన్. అయినా తనను తాను నిరూపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఆమె కాన్ఫిడెన్స్ చూస్తుంటే బిగ్ బాస్ 7 విన్నర్ అయ్యే అవకాశం ఉందని.. తెలుస్తుంది.ఈ ముద్దుగుమ్మ కొంచెం కష్టపడితే ఈజీగా విన్నర్ అవుతుందని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు.

Read More: పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఎఫైర్.. తర్వాత ఏం జరిగిందంటే..

Advertisement

Next Story