SSMB 28- Mahesh babu : ‘మహేష్ 28’ టీజర్ స్పైసీ అప్‌డేట్

by Prasanna |   ( Updated:2023-05-14 06:39:45.0  )
SSMB 28- Mahesh babu : ‘మహేష్ 28’ టీజర్ స్పైసీ అప్‌డేట్
X

దిశ, సినిమా: ప్రజెంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ సరసన పూజా హెగ్దే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన టీజర్ గ్లింప్స్‌ని మే 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read..

Custody Movie OTT : ‘కస్టడీ’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పటి నుంచో తెలుసా?

Advertisement

Next Story