ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ చిత్రం ‘విరూపాక్ష’

by Anjali |   ( Updated:2023-05-21 04:35:27.0  )
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ చిత్రం ‘విరూపాక్ష’
X

దిశ, వెబ్‌డెస్క్: సాయిధరమ్ తేజ్, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం‘‘విరూపాక్ష’’ బాక్సాఫీస్ వద్ద ఎంత హిట్ సాధించిందో తెలిసిన విషయమే. లక్కీ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఇప్పటికే 100కోట్లకు పైగా భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ రోజు నుంచి(మే21)న ఓటీటీ, నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉండనుంది.

Read more:

OTT: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే..!

Advertisement

Next Story