బాత్రూమ్‌లోనే ఆ పని చేసిన స్టార్ కపుల్.. లవర్‌కు జిప్ వేసిన ప్రియుడు

by Hamsa |   ( Updated:2024-02-03 13:37:00.0  )
బాత్రూమ్‌లోనే ఆ పని చేసిన స్టార్ కపుల్.. లవర్‌కు జిప్ వేసిన ప్రియుడు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సింగర్ AP Dhillon And His Girlfriend Banita Sandhu డేటింగ్ చేస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు మాత్రం స్పందించలేదు. తాజాగా, ధిల్లాన్, బనితా తాము లవ్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే వీరికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఫొటోలు ధిలాన్ తన గర్ల్‌ఫ్రెండ్‌కు జిప్ ఊడిపోతే పెడుతూ ఫుల్ ఖుషీ అవుతూ కనిపించాడు. దీంతో అది చూసిన నెటిజన్లు మరీ దారుణంగా కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Read More: డ్రాయర్ మీదనే పడుకున్న బ్యూటీ.. ఉదయాన్నే అలా..

Advertisement

Next Story