oscars 2023-Naatu Naatu: ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ప్రముఖుల ప్రశంసలు

by Javid Pasha |   ( Updated:2023-03-13 12:56:13.0  )
oscars 2023-Naatu Naatu: ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు ప్రముఖుల ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: ఒరిజినల్ కేటాగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, మంత్రి కేటీఆర్ తదితరులు రాజమౌళి టీమ్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. దేశాన్ని గర్వపడేలా చేశారని రాజమౌళి టీమ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

Advertisement

Next Story