కారులోనే రొమాన్స్ చేస్తున్న డీజే టిల్లు-అనుపమ!

by Dishaweb |   ( Updated:2023-06-05 13:10:12.0  )
కారులోనే రొమాన్స్ చేస్తున్న డీజే టిల్లు-అనుపమ!
X

దిశ, సినిమా: ‘డీజే టిల్లు’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ.ఇప్పుడు శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ కలిసి ఈ చిత్రానికి సిక్వేల్ నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా సిద్దు్కు జోడిగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది మూవీ టీమ్. దీంతోపాటుగా మూవీ నుంచి ఓ రొమాంటిక్ పిక్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో సిద్దుతో అనుపమ కార్‌లో రొమాన్స్ చేస్తూ కనిపించింది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read: దానికంటే తెలుగు తమిళ చిత్రాల్లో నటించడం బెటర్ : షాహిద్ కపూర్

తమిళ సినిమాల మీదే ఆసక్తి చూపిస్తున్న టాలీవుడ్ నిర్మాతలు.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story