- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేను మిస్ చేసుకున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.. నేచురల్ స్టార్ నాని కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: ఇటీవల ‘హాయ్ నాన్న’ సినిమాతో హిట్ అందుకున్న నేనురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ మూవీతో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుళ్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్.జె సూర్య, అదితి బాలన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ వేరే లెవల్‌లో ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ఆగస్ట్ 29న రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో.. షూటింగ్‌లో జోరు పెంచారు మూవీ టీమ్. ఇదిలా ఉంటే.. మన నేచురల్ స్టార్ నాని ఓ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అయ్యాడంట. అదేంటో తెలుసుకుందాం..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తాను మిస్ అయిన మూవీ గురించి మాట్లాడుతూ.. ‘నాకు డేట్స్ కుదరక నేను ఓ సినిమా మిస్ అయ్యాను. అదే ‘రాజా రాణి’. అప్పుడు ఫుల్ బిజీగా ఉండటంతో ఇది నేను చెయ్యలేకపోయాను. కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది’ అంటూ చెప్పుకొచ్చాడు నాని.
Read More...
కత్తి నేనే.. నెత్తురు నాదే.. వామ్మో విజయ్ దేవరకొండలో ఈ యాంగిల్ కూడా ఉందా!