The Kerala Story OTT Release Date 2023 : స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే

by sudharani |   ( Updated:2023-05-31 14:57:11.0  )
The Kerala Story OTT Release Date 2023 :  స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడే
X

దిశ, వెబ్‌డెస్క్: సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘ది కేరళ స్టోరి’ The Kerala Story . ఎన్నో విమర్శల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీప్ వద్ద మంచి టాక్ దక్కించుకుంది. రూ. 230 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో సందడి చేసిన ‘ది కేరళ స్టోరి’ డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. జూన్ 23వ తేదీ నుంచి జీ5లో తెలుగు, తమిళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read..

నిన్న రాత్రి రాలేకపోయాను.. ఈ రాత్రికి వస్తానన్న నయనతార.. సీరియస్ అయిన డైరెక్టర్

Advertisement

Next Story