బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను బీట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’!

by Anjali |   ( Updated:2023-05-17 13:06:57.0  )
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలను బీట్ చేసిన ‘ది కేరళ స్టోరీ’!
X

దిశ, సినిమా: తాజాగా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదా శర్మ, సిద్ది ఇద్నాని కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి రోజు నుంచి భారీ వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే ఈ వారంలో మంగళవారం ఒక్కరోజే రూ. 9.65 కోట్ల రూపాయల రాబట్టిన చిత్రం.. మొత్తంగా రూ.156.6 కోట్లు కొళ్లగొట్టింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరోల రీసెంట్ మూవీస్ ‘తూ జూఠీ మెయిన్ మక్కర్’, ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’, ‘భోళా’లను బీట్ చేసి టాప్ 5లో నిలిచింది.

Also Read..

‘సింహాద్రి’ రీ రిలీజ్ క‌లెక్షన్స్‌.. వాళ్లకే ఇస్తామంటున్న మేకర్స్?

Advertisement

Next Story