- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Spy Movie Day 1 Collections :నిఖిల్ ‘స్పై’ ఫస్ట్ డే కలెక్షన్స్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్పై’. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ మంచి హిట్ అందుకున్నప్పటికీ, కొన్ని చోట్ల నెగిటివ్ టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే మూవీలో కమర్షియల్ సీన్స్‌లో కూడా కామెడీ, రొమాంటిక్ యాంగిల్ మిక్స్ చేయడంతో స్టోరీ మొత్తం కలగపుగా మారిపోయింది. సినిమాలో ఏం జరుగుతుందో, కథ ఎటు వెళుతుందో తెలియక ప్రేక్షకుడిని కన్ఫ్యూజన్‌లో పడేసింది. అప్పటికీ నిఖిల్ ‘జై’ అనే గూఢచారిగా ఇంటెన్స్ యాక్షన్ రోల్‌కు న్యాయం చేసేందుకు చాలా కష్టపడ్డాడు. కానీ అర్థపర్థం లేని కథ, కథనాల కారణంగా అతడి శ్రమ మొత్తం వృథాగా మారిపోయింది. ఇందులో ఆర్యన్ రాజేష్ మూడు సీన్స్, రానా ఒక్క సీన్ కొంచెం హైలెట్ అయ్యాయి. ఇక కలెక్షన్ విషయానికి వస్తే.. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది. బక్రీద్ హాలిడే ఉండటంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలి రోజు రూ.11.7 కోట్లు వసూలు చేసింది. ఇది గ్రాస్ కలెక్షన్ కాగా.. రూ.6 కోట్ల షేర్‌గా ఉంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.12 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఈ వీకెండ్‌తో కలెక్షన్స్ ఇంకాస్తా పెరుగుతుండొచ్చని అంచనా వేస్తుంది మూవీ యూనిట్.
- Tags
- Spy Movie