- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘విరూపాక్ష’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
X
దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్ 21న రిలీజైన ఈ మూవీ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ‘విరూపాక్ష’కు సీక్వెల్ వస్తుందా? అని అడిగిన ప్రశ్నకు స్పందించిన దర్శకుడు కార్తీక్ ‘ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కొంత టైం పడుతుంది’ అని తెలిపాడు.
Also Read..
Advertisement
Next Story