- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెల్లటి దుస్తుల్లో ఎద అందాలతో మైమరపిస్తున్న నటి.. Megha Shetty
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల సీరియల్లో అలరించే నటులు హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని అందంతో భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటున్నారు. అయితే ‘జీ’ తెలుగులో వచ్చే సూపర్ హిట్ ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్లో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న మిల్క్ బ్యూటీ ‘మెగా శెట్టి’ కూడా ఆ జాబితాలోనే చేరింది. ఈ మధ్యన తన క్యూట్ లుక్స్ ఫోటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా.. ఈ బ్యూటీ పర్వతాల ప్రదేశంలో వాటర్ దగ్గర హాట్ హాట్ చూపులతో.. హైహీల్స్ వేసుకుని, తెల్లటి దుస్తులు ధరించి.. ఎద అందాలను చూపిస్తూ, పాదాలపైన నిల్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను ఆమె ఇన్‌స్టా్గ్రామ్‌లో పోస్ట్ చేయగా.. ‘‘వావ్ మేడమ్ హీరోయిన్లా ట్రై చేయండి, ఎంతో అందంగా ఉన్నారు, మత్తెక్కించే చూపులతో మతిపోగోడుతున్నారు, ఫిదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టార్ సింగర్ అరెస్ట్!