- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
R Narayana Murthy : నేను క్షేమంగానే ఉన్నాను: ఆర్.నారాయణ మూర్తి
X
దిశ, సినిమా: తన ఆరోగ్యం గురించి ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణ మూర్తి. ప్రజల్లో చైతన్యం నింపే సినిమాలను తెరకెక్కించే ఆల్‌రౌండర్ ప్రసిద్ది పొందిన ఆర్.నారాయణ మూర్తి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. దేవుడి దయవల్ల ప్రస్తుతం బాగానే కోలుకుంటున్నాను. నా ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగుపడ్డాక నా ఆరోగ్యం వివరాలు అందరికీ తెలియజేస్తానని పేర్కొన్నారు.
Advertisement
- Tags
- Narayana Murthy
Next Story