- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Kantara సినిమా టీమ్‌కి లీగల్ నోటీసులు..
దిశ, వెబ్‌డెస్క్: రిషబ్ శెట్టి, సప్తమి గౌడ జంటగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్త సినిమా కాంతార.. గత నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. బాక్సాఫీస్ వద్ద రికార్డు బద్దలు కొడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. 'కాంతార' సినిమాలోని వరాహ పాటకు చిక్కు ఎదురైంది. ఆ పాటకు వాడిన మ్యూజిక్ మాదే అంటూ.. కర్ణాటకకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది. ' ఈ సినిమాలో వాడిన మ్యూజిక్ మాదే, లీగల్ నోటీసులు పంపిస్తాం' అని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కన్నడలో 'తైక్కుడం బ్రిడ్జ్' అనే ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఉంది. వీరు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ని డిజైన్ చేశారు. గతంలో వీరు 'నవరసం' పేరుతో ఓ ఆల్బమ్ రిలీజ్ చేశారు. ఈ మ్యూజిక్ 'కాంతార' సినిమాలోని బాగా పాపులర్ అయిన 'వరాహ రూపం' మ్యూజిక్ ఒకేలా ఉందని తైక్కుడం బ్రిడ్జ్ టీం ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : రవితేజ Ravanasura (రావణాసుర) రిలీజ్‌కు ముహూర్తం ఖరారు.!
https://t.co/lY9jCYMBvZ#thaikkudambridge #bethebridge pic.twitter.com/9sWq3Vyhi3
— Thaikkudam Bridge (@thaikudambridge) October 24, 2022