యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కలిసిన ‘రామబాణం’ : నిర్మాత

by sudharani |   ( Updated:2023-04-21 13:34:59.0  )
యాక్షన్‌తో పాటు ఎమోషన్స్ కలిసిన ‘రామబాణం’ : నిర్మాత
X

దిశ, సినిమా : హీరో గోపీచంద్-డైరెక్టర్ శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘రామబాణం’.. వారిద్దరికీ హ్యాట్రిక్ అవుతుందన్నాడు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ గురించి కాకుండా మంచి సినిమాను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని.. అలాంటి చిత్రాల్లో ఇది ఒకటని చెప్పుకొచ్చాడు. యాక్షన్‌తో పాటు బ్రదర్ సెంటిమెంట్‌తో రన్ అవుతున్న మూవీకి కచ్చితంగా ఆడియన్స్ కనెక్ట్ అవుతారన్నాడు. ఇక వెన్నెల కిశోర్ హోస్ట్ చేస్తున్న ‘అలా మొదలైంది’తో బుల్లితెరపై కూడా సక్సెస్ అందుకోవడం ఆనందంగా ఉందన్నాడు నిర్మాత.

Also Read...

బ్రేకింగ్: నిర్మాత నవీన్ ఎర్నేనికి అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు

Advertisement

Next Story