- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ నుంచి బయటకు రావడంతోనే.. ఆత్మహత్యకు ప్రయత్నించిన కంటెస్టెంట్
X
దిశ, సినిమా : సపోర్టింగ్ యాక్ట్రెస్ తేజస్వి మడివాడ సోషల్ మీడియా అబ్యూజింగ్ గురించి తాజాగా ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడింది. బిగ్ బాస్ షో చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో తనపై కొందరు చేసిన కామెంట్స్ దారుణంగా ఎఫెక్ట్ చూపాయని.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు తెలిపింది. బయటకు వెళ్లాలంటే భయమేసేదని.. ఇన్ని విమర్శలు తట్టుకోలేక పెళ్లి చేసుకుని సెటిల్ అవుదామనుకున్నట్లు చెప్పింది. కానీ కొందరు ఇడియట్స్ చేసే కామెంట్స్ వల్ల తానెందుకు మారాలని అనుకున్నట్లు తెలిపింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అబ్యూజింగ్ పట్టించుకోనని.. ఒకవేళ కన్సిడర్ చేస్తే కచ్చితంగా సఫర్ కావాల్సి వస్తుందని అభిప్రాయపడింది.
Advertisement
Next Story