- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోర్న్ సినిమాలు చూస్తూ టిప్స్ నేర్చుకుంటా.. నటి తేజస్వీ
దిశ, సినిమా: హాట్ బ్యూటీ తేజస్వీ మదివాడ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కమిట్ మెంట్'. రచన మీడియా వర్క్స్ సమర్పణలో, ఎఫ్ 3 ప్రొడక్షన్స్, ఫుట్లూస్ ఎంటర్టైన్మెంట్స్పై బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి కె.చెన్న దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కాబోతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన తేజస్వీ.. 'ఇందులో నా క్యారెక్టర్ శ్రీరెడ్డి నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా. ప్రేక్షకులకు గొప్ప మెసేజ్ ఇస్తుంది.
అలాగే ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లందరూ అన్నింటికీ కాంప్రమైజ్ కావాలని లేదు. నచ్చకపోతే వెళ్లిపోవచ్చు. కానీ, ఇండస్ట్రీ పెట్టిన ఫుడ్ తిని పరిశ్రమను బదనాం చేయడం కరెక్ట్ కాదు. నన్నయితే ఎవరూ కమిట్మెంట్ అడగలేదు' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా సక్సెస్ కోసం ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా సిద్ధమేనన్న నటి.. బోల్డ్ పాత్రలు చేయాల్సివచ్చినప్పుడు పోర్న్ సినిమాలు చూసి టిప్స్ నేర్చుకుంటానంటోంది.
గ్లామర్ పాత్రలు బోర్ కొడుతున్నాయి.. కొత్త కథలు కావాలంటున్న తమన్నా
మీ భార్య ఇంకొకరితో రిలేషన్లో ఉందని డౌటా.. ఇలా కనిపెట్టేయండి