ఒక రాత్రికి వంద కోట్లకు పైగా సంపాదిస్తున్న లేడీ సింగర్.. క్యూ కడుతున్న కుర్రాళ్లు

by samatah |   ( Updated:2023-07-03 07:38:03.0  )
ఒక రాత్రికి వంద కోట్లకు పైగా సంపాదిస్తున్న లేడీ సింగర్.. క్యూ కడుతున్న కుర్రాళ్లు
X

దిశ, సినిమా: అమెరికన్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్.. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబడుతున్న కళాకారిణిగా చరిత్ర సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ది ఎరాస్ టూర్’లో భాగంగా ఆడిపాడుతున్న టేలర్.. ఒక రాత్రికి $13 మిలియన్లకు (₹100 కోట్లకు పైగా) టిక్కెట్ విక్రయాలను తీసుకువస్తోందని పోల్‌స్టార్ గణాంకాల ఆధారంగా బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఈ మేరకు టేలర్ సంపాదన, ఈవెంట్స్‌పై స్పందించిన బ్లూమ్ బెర్గ్.. ‘ఈ షో ద్వారా 33 ఏళ్ల టేలర్ ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన ఆరిస్ట్‌గా రికార్డ్ సృష్టిస్తోంది. ఆమె కెరీర్‌లో ఇదే అతిపెద్ద పర్యటనగా నిలవనుంది. పోల్‌స్టార్ అంచనా ప్రకారం ‘ది ఎరాస్ టూర్’ $1.3 బిలియన్లను అధిగమించగలదని ప్రస్తుత లెక్కలు చెబుతున్నాయి’ అని తెలిపింది.

Read More: కింద మొత్తం విప్పేసి ఫ్రీగా పడుకున్న పాయల్.. మేము సర్వీస్ ఇవ్వమా అంటున్న కుర్రాళ్లు

Advertisement

Next Story