- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అల్విన్‌తో బ్రేకప్.. నెల రోజుల్లోనే మరొకరిని వెతుకున్న స్టార్ సింగర్
దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ సింగర్ టేలర్ స్విఫ్ట్.. నటుడు జో అల్విన్‌తో విడిపోయిన నెల రోజుల్లోనే మరొకరితో డేటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అల్విన్‌కు బ్రేకప్ చెబుతున్నట్లు టేలర్ ప్రకటించగానే షాక్‌కు గురైన అభిమానులు.. ఆ సంఘటననుంచి తెరుకోకముందే మాటీ హీలీతో టేలర్ ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తోంది. అయితే దీని గురించి ఇప్పటివరకూ అధికారికంగా ఇరువురు ప్రకటించకపోగా.. త్వరలోనే బహిరంగా ప్రకటన చేయబోతున్నట్లు టేలర్ సన్నిహితులు వెల్లడించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు ఇటీవల న్యూయార్క్‌లోని టేలర్ స్నేహితురాలి పార్టీకి హాజరైన జోడి.. ఒకరినొకరు అనుసరిస్తూ కెమెరాకంటికి చిక్కడం విశేషం. కాగా ‘వారిద్దరూ డీప్ లవ్‌లో ఉన్నారు. దాదాపు పదేళ్ల క్రితం నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. కానీ, వాళ్లు కలుసుకునేందుకు సమయం కలిసిరాలేదు’ అంటూ మాటీ ఫ్రెండ్స్ ఓ సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.
Read More: 33ఏళ్లకు బడిబాట పట్టిన స్టార్ నటి.. నెటిజన్లు ఫిదా!