- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆంటీ రాక్.. బాలీవుడ్ షాక్.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో.. చూస్తుంటే చూడాలనిపిస్తుంది...
దిశ, సినిమా: విక్కీ కౌశల్ ' బ్యాడ్ న్యూస్ ' సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేషనల్ క్రష్ త్రిప్తి నటించిన మూవీ సక్సెస్ సంగతి ఎలా ఉన్నా.. ఓ సాంగ్ మాత్రం సూపర్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో రౌండ్స్ కొట్టేస్తుంది. ముఖ్యంగా ' Tauba Tauba' పాటపై విక్కీ స్టెప్స్ కు ఫిదా అయిపోయారు జనాలు. సల్మాన్ ఖాన్ కూడా స్పెషల్ కాంప్లిమెంట్స్ ఇస్తూ ట్వీట్ చేశాడు. దీంతో దీనిపై రీల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ఓ పల్లెటూరుకు చెందిన మిడిల్ క్లాస్ మహిళ.. ఈ పాట మీద చేసిన డ్యాన్స్ వైరల్ అవుతుంది. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఈ ముప్పై ఏళ్ల లోపు ఉండే మదర్ చేస్తున్న మూమెంట్స్ విక్కీని కూడా బీట్ చేశాయి. టాలెంట్ అంటే ఇది అంటున్న నెటిజన్లు.. ఈ స్టెప్స్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అయి ఉంటుంది అంటున్నారు. ఆంటీ రాక్స్ బాలీవుడ్ షాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎలాగైనా తనకు బ్రేక్ ఇవ్వాలని కోరుతున్నారు.