- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తారక్ భార్య లక్ష్మీ ప్రణతిని దారుణంగా తిట్టిపోసిన నెటిజన్స్..
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి పరిచయం అక్కర్లేదు. సాధారణంగా అందరి హీరోల భార్యలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. కానీ లక్ష్మీ ప్రణతి మాత్రం ఇందుకు దూరంగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫంక్షన్స్‌లో కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తారక్‌తో పెళ్లి తర్వాత అభిమానులు ఆమెను తిట్టిపోశారని తెలుస్తోంది. ఆమెను మ్యారేజ్ చేసుకున్నందుకే ఆ టైమ్‌లో ఎన్టీఆర్ సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయని విమర్శించారు. ‘ఊసరవెల్లి’ నుంచి ‘రభస’ వరకు అన్ని ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్‌కు అదృష్టం కలిసిరాకపోవడానికి కారణం ప్రణతి అని టార్గెట్ చేసినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం తారక్ సక్సెస్ చూసిన ఫ్యాన్స్.. ప్రణతిని ఎన్టీఆర్ అదృష్ట దేవతగా అభివర్ణిస్తూ తెగ పొగుడుతున్నారని టాక్.
‘జూ.ఎన్టీఆర్‌ను నాశనం చేయాలని చంద్రబాబు ప్లాన్’
నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దు! ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణ చెప్పిన.. సునిశిత్
Niharika Konidela : డోస్ పెంచిన నిహారిక.. బహిరంగంగా అందాల ప్రదర్శన