- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tanisha Mehta :సోషల్ మీడియా వల్లే జీవితాలు నాశనం అవుతున్నాయి: తనీషా ఎమోషనల్
దిశ, సినిమా : ప్రస్తుతం టెలివిజన్ పరిశ్రమ కొత్తవారికి, ముఖ్యంగా యువతులకు సురక్షితమైన వాతావరణాన్ని కలిగిస్తుందని తనీషా మెహతా చెబుతోంది. ఇదే సమయంలో నటీనటుల పని అవకాశాలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘యువ నటీనటులకు, మహిళలకు చిన్న స్క్రీన్ మెరుగైన సెక్యూరిటీగా ఉంది.
దీంతో వివిధ అంశాల్లో పనిని అన్వేషించడానికి, ప్రయోగాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నాం. నా అవగాహన ప్రకారం టీవీ పరిశ్రమ యువకుల స్వభావానికి బాగా సరిపోతుంది. ఇక్కడున్న తారాగణం, సిబ్బంది తక్కువ సమయంలో కుటుంబంగా మారిన విధానం నాకెంతో నచ్చింది’ అని చెప్పింది. అలాగే సోషల్ మీడియాను చాలా అవాస్తవమైనదిగా పేర్కొన్న ఆమె.. మనుషుల మధ్య వివాదాలు సృష్టించడంతోపాటు కెరీర్‌ను కిల్ చేస్తుందంటూ ఆవేదన చెందింది. చివరగా ఏదీ ఏమైనా తన దృష్టి మాత్రం పనిమీదే కేంద్రీకరించినట్లు పేర్కొంది.
Also Read: మేము దాని గురించి మాట్లాడితే మగాళ్లు జీర్ణించుకోలేరు.. అనూష
మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.. 100 సార్లు రిహార్సల్స్ చేశాడట