చైతుకి గోరు ముద్దలు పెడుతున్న సాయి పల్లవి.. ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరు..(వీడియో)

by Dishafeatures3 |
చైతుకి గోరు ముద్దలు పెడుతున్న సాయి పల్లవి..  ఎంత ముద్దుగా ఉన్నారో ఇద్దరు..(వీడియో)
X

దిశ, సినిమా: టాలెంటెడ్ అండ్ క్యూట్ హీరోయిన్ సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు కూడా నెట్టింట శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలో 'తండేల్ ' మూవీ యూనిట్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో అద్భుతంగా ఉండగా.. ఇది కదా అసలైన బర్త్ డే ఫీస్ట్ అంటున్నారు. ఈ క్లిప్పింగ్ లో తమ అభిమాన నటిని చూసుకుని మురిసిపోతున్నారు.

కాగా సాయి పల్లవి యాక్షన్ చెప్పాక ఎలా ఉంటదో చూశాం కానీ కట్ చెప్పాక ఎలా ఉంటుందో చూస్తారా అంటూ ఆమె ఫన్నీ మూమెంట్స్ ప్రజెంట్ చేశారు. ఆమె ఏడుస్తే మనం ఏడుస్తాం.. ఆమె నవ్వితే మనం నవ్వుతాం.. అంటూ డిఫరెంట్ మూడ్స్ ప్రెజెంట్ చేసిన మేకర్స్.. చివరకు నాగచైతన్య చాలు అంటున్నా సాయి పల్లవి అన్నం తినిపిస్తున్న సీన్ జస్ట్ అమేజింగ్ అంతే. కాగా ఇంకా ఎంత తినిపిస్తవ్ అన్నా సరే నోట్లో అన్నం పెడుతున్న ఈ నేచురల్ బ్యూటీ.. చైతుకు నిజంగా లైఫ్ పార్టనర్ అయితే బాగుంటుందని అంటున్నారు.

Read More...

చీరకట్టులో చందమామలా మైమరిపిస్తున్న ప్రియాంక మోహన్..(పోస్ట్)




Next Story

Most Viewed