- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చారిత్రాత్మక బ్రాండ్‌కు అంబాసిడర్‌గా ఎంపికైన తమన్నా భాటియా!
దిశ, సినిమా: ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ తమన్నా భాటియా. అప్పట్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం కూడా వెబ్ సిరీస్ లు, సినిమాల్లో నటిస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ప్రస్తుతం తమన్నాకు తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తుంది. ఏ మాత్రం వెనకడుగేయకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. చివరకు బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. తమన్నా తాజాగా ఓ చారిత్రక బ్రాండ్‌ను కైవసం చేసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. చారిత్రాత్మక పానీయాల బ్రాండ్ అయిన రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా ఈ మిల్క్ బ్యూటీ సెలెక్ట్ అయ్యింది. ఈ బ్రాండ్ త్వరలోనే విడుదల కానుందట. ఇందుకోసం తమన్నా ఇప్పటికే పలు యాడ్స్ కూడా చిత్రికరించిదట. ఈ వార్త విన్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికన తమన్నా భాటియాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Read More..
- Tags
- Tamannaah Bhatia