వైరల్ అవుతున్న Tamannaah ఎమోషనల్ కామెంట్స్.. Vijay Varmaతో మనస్పర్థలు వచ్చాయా?

by Hamsa |   ( Updated:2023-09-04 05:23:31.0  )
వైరల్ అవుతున్న Tamannaah ఎమోషనల్ కామెంట్స్.. Vijay Varmaతో మనస్పర్థలు వచ్చాయా?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్య వెబ్‌సిరీస్‌ల్లో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే తమన్నా ఇటీవల విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమన్నా తన ప్రేమ గురించి అందరీ ముందే చెప్పేసింది. ఇద్దరూ కలిసి ఇతర దేశాలకు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా, మిల్కీ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘మనుషులు ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మన అనుకునే వ్యక్తుల దగ్గర నుంచి అలాంటి మాటలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుంది. కానీ చివరికి నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావో అదే ముఖ్యం’’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అసలు తమన్నా ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది, విజయ్ వర్మతో ఏమైనా మనస్పర్థలు వచ్చాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆ విషయం గురించి Vijayకి చెప్పేస్తానంటూ... Samantha ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement

Next Story