బోల్డ్ మీమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న తమన్నా.. ఇంత దారుణమా!

by samatah |   ( Updated:2023-06-15 11:57:12.0  )
బోల్డ్ మీమ్స్‌తో ట్రెండింగ్‌లో ఉన్న తమన్నా.. ఇంత దారుణమా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా నటించిన తాజా చిత్రం ‘లస్ట్ స్టోరీస్ 2’. నెట్ ఫ్లిక్స్‌లో జూన్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ప్రమోషన్ వీడియో‌లో తమన్నా చేసిన ఘాటు వ్యాఖ్యలు, సీన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా మీమర్స్ ఈ సిరీస్‌లో తమన్నాకు సంబంధించిన చిన్న హాట్ వీడియోలు మీమ్స్‌గా క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. వాటిలో తమన్నా విపరీతమైన శృంగార సన్నివేశాలో కనిపించింది. ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ‘ఆమె అసలు తమన్నానేనా? హాలీవుడ్ మూవీస్ అనుకుంటుందా. మరి ఇంత దారుణమా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Also Read: చరణ్‌కు ప్రెగ్నెన్సీ విషయం చెప్పగానే అలా చేద్దాం అన్నాడు: ఉపాసన కామెంట్స్ వైరల్

Advertisement

Next Story