Upasana ఇచ్చిన డైమండ్ రింగ్‌పై క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన Tamannaah ..

by Hamsa |   ( Updated:2023-07-26 05:16:07.0  )
Upasana ఇచ్చిన డైమండ్ రింగ్‌పై క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన Tamannaah ..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్-2 వెబ్‌సరిస్‌ల్లో బోల్డ్‌గా నటించి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ భోళా శంకర్, జైలర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఆ మధ్య తమన్నా చేతికి డైమండ్ రింగ్ పెట్టుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాన్ని మెగా కోడలు ఉపాసన ‘సైరా నరసింహా’ సినిమాలో ఆమె నటనకు మెచ్చి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు. అది ప్రపంచంలోనే ఐదో ఖరీదైన వజ్రంగా.. దాని ధర దాదాపు రూ. 2 కోట్లు ఉంటుందని నెట్టింట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఈ వార్తలపై తమన్నా తన ఇన్‌స్టా వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ ఇది డైమండ్ రింగ్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ, అది ఒక ఓపెనర్. బాగుందని ఫొటోలకు పోజులిచ్చాను’’ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.

Also Read: షాకింగ్ : Adivi Seshని మోసం చేసిన Akkineni Supriya.. పెళ్లి పెటాకులేనా?



Advertisement

Next Story